search

Aakaasam - Naresh Iyer.lrc

LRC Lyrics download
[00:22.080] ఆకాశం ఎంతుంటుందో నాలో ఉన్నా ప్రేమ అంతుందే
[00:25.780] ఇంకా ఎన్నో సంతోషాలే నీకే పంచాలంటుందే
[00:29.790] అక్కర్లేని వంకోద్దె లోకం అంటే జంకోద్దె
[00:33.320] ప్రేముంటేనే పాపం అన్న పుస్తకమేదే
[00:37.210] ప్రేమిస్తేనే నేరం అన్న చట్టము లేదే
[00:40.420] ప్రేమించాక స్నేహం అంటే మనస్సుకి పడదే
[00:44.490] ముందుకు వెళ్లే కాలం ఎపుడు వెనకకి రాదే
[00:48.370] హే నేస్తమని హింసించకిల
[00:55.330] నీ ప్రేమనని ఊహించి నేల
[01:02.830] హే నేస్తమని హింసించకిల
[01:10.350] నీ ప్రేమనని ఊహించి నేల
[01:18.090] ♪
[01:26.600] ఆకాశం ఎంతుంటుందో నాలో ఉన్నా ప్రేమ అంతుందే
[01:30.320] ఇంకా ఎన్నో సంతోషాలు నీకే పంచాలంటుందే
[01:34.250] అక్కర్లేని వంకోద్దె లోకం అంటే జంకోద్దె
[01:37.700] ప్రేముంటేనే పాపం అన్న పుస్తకమేదే
[01:41.540] ప్రేమిస్తేనే నేరం అన్న చట్టము లేదే
[01:46.100] ♪
[01:59.930] ప్రాణం
[02:00.870] (చెప్పే)
[02:01.610] మాటే
[02:02.430] (వింటే)
[02:03.730] అన్ని
[02:04.530] (నీకే)
[02:05.710] అర్ధం
[02:06.650] (కావా)
[02:07.480] ఇష్టం
[02:08.210] (ఉన్నా)
[02:09.180] కష్టం
[02:09.990] (అంటూ)
[02:11.060] నిన్నే
[02:11.850] (నువ్వు)
[02:12.800] మోసం చేసుకుంటావా
[02:15.240] ఎంతో మౌనంగా ఉన్నా ముద్దిచ్చే వేళా
[02:22.620] నుంచో దూరంగా అన్న మాటని కాల్చేలా
[02:29.490] ఎంతో మౌనంగా ఉన్నా ముద్దిచ్చేవేళ
[02:36.850] నుంచో దూరంగా అన్న మాటని కాల్చేలా
[02:44.120] ఆకాశం ఎంతుంటుందో నాలో ఉన్నా ప్రేమ అంతుందే
[02:48.030] ఇంకా ఎన్నో సంతోషాలే నీకే పంచాలంటుందే
[02:51.750] అక్కర్లేని వంకోద్దె లోకం అంటే జంకోద్దె
[02:55.590] ప్రేముంటేనే పాపం అన్న పుస్తకమేదే
[02:59.240] ప్రేమిస్తేనే నేరం అన్న చట్టము లేదే
[03:02.690] ప్రేమించాక స్నేహం అంటే మనస్సుకి పడదే
[03:06.650] ముందుకు వెళ్లే కాలం ఎపుడు వెనకకి రాదే
[03:10.040] హే నేస్తమని హింసించకిల
[03:17.400] నీ ప్రేమనని ఊహించే నేల
[03:25.290] హే నేస్తమని హింసించకిల
[03:32.650] నీ ప్రేమనని ఊహించే నేల
[03:39.090]
text lyrics
ఆకాశం ఎంతుంటుందో నాలో ఉన్నా ప్రేమ అంతుందే
ఇంకా ఎన్నో సంతోషాలే నీకే పంచాలంటుందే
అక్కర్లేని వంకోద్దె లోకం అంటే జంకోద్దె
ప్రేముంటేనే పాపం అన్న పుస్తకమేదే
ప్రేమిస్తేనే నేరం అన్న చట్టము లేదే
ప్రేమించాక స్నేహం అంటే మనస్సుకి పడదే
ముందుకు వెళ్లే కాలం ఎపుడు వెనకకి రాదే
హే నేస్తమని హింసించకిల
నీ ప్రేమనని ఊహించి నేల
హే నేస్తమని హింసించకిల
నీ ప్రేమనని ఊహించి నేల

ఆకాశం ఎంతుంటుందో నాలో ఉన్నా ప్రేమ అంతుందే
ఇంకా ఎన్నో సంతోషాలు నీకే పంచాలంటుందే
అక్కర్లేని వంకోద్దె లోకం అంటే జంకోద్దె
ప్రేముంటేనే పాపం అన్న పుస్తకమేదే
ప్రేమిస్తేనే నేరం అన్న చట్టము లేదే

ప్రాణం
(చెప్పే)
మాటే
(వింటే)
అన్ని
(నీకే)
అర్ధం
(కావా)
ఇష్టం
(ఉన్నా)
కష్టం
(అంటూ)
నిన్నే
(నువ్వు)
మోసం చేసుకుంటావా
ఎంతో మౌనంగా ఉన్నా ముద్దిచ్చే వేళా
నుంచో దూరంగా అన్న మాటని కాల్చేలా
ఎంతో మౌనంగా ఉన్నా ముద్దిచ్చేవేళ
నుంచో దూరంగా అన్న మాటని కాల్చేలా
ఆకాశం ఎంతుంటుందో నాలో ఉన్నా ప్రేమ అంతుందే
ఇంకా ఎన్నో సంతోషాలే నీకే పంచాలంటుందే
అక్కర్లేని వంకోద్దె లోకం అంటే జంకోద్దె
ప్రేముంటేనే పాపం అన్న పుస్తకమేదే
ప్రేమిస్తేనే నేరం అన్న చట్టము లేదే
ప్రేమించాక స్నేహం అంటే మనస్సుకి పడదే
ముందుకు వెళ్లే కాలం ఎపుడు వెనకకి రాదే
హే నేస్తమని హింసించకిల
నీ ప్రేమనని ఊహించే నేల
హే నేస్తమని హింసించకిల
నీ ప్రేమనని ఊహించే నేల