musicxz
Home
search
Panchadaara (From "Magadheera") - Anooj Guruvala/Rita.lrc
LRC Lyrics
download
[00:00.00] 作词 : Chandra Bose[00:00.00] 作曲 : M. M. Keeravani[00:00.00][00:24.56][00:24.71]పంచదార బొమ్మా బొమ్మా పట్టుకోవొద్దనకమ్మా[00:29.50]మంచుపూల కొమ్మా కొమ్మా ముట్టుకోవొద్దనకమ్మా[00:34.58]చేతినే తాకొద్దంటే చెంతకే రావొద్దంటే ఏమౌతానమ్మా[00:42.05][00:42.24]నిను పొందేటందుకే పుట్టానే గుమ్మ[00:46.90]నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ[00:51.59]నిను పొందేటందుకే పుట్టానే గుమ్మ[00:56.40]నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ...[01:02.09][01:02.19]~ సంగీతం ~[01:44.33][01:44.53]పువ్వు పైన చెయ్యేస్తే కసిరి నన్ను తిట్టిందే[01:49.38]పసిడి పువ్వు నువ్వని పంపిందే[01:54.15]నువ్వు రాకు నా వెంట, ఈ పువ్వు చుట్టు ముళ్ళంటా,[01:58.81]అంటుకుంటే మంటే వొళ్ళంతా[02:02.91][02:03.56]తీగ పైన చెయ్యేస్తే తిట్టి నన్ను నెట్టిందే[02:08.29]మెరుపుతీగ నువ్వని పంపిందే[02:11.96]మెరుపు వెంట ఉరుమంటా, ఉరుము వెంట వరదంటా,[02:16.21]నే వరద లాగ మారితే ముప్పంటా[02:19.50][02:19.59]వరదైనా వరమని వరిస్తానమ్మా[02:24.31]మునకైనా సుఖమని ముడేస్తానమ్మా[02:29.14]నిను పొందేటందుకే పుట్టానే గుమ్మ[02:33.76]నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ...[02:39.43][02:39.52]~ సంగీతం ~[03:26.50][03:26.68]గాలి నిన్ను తాకింది, నేల నిన్ను తాకింది,[03:31.44]నేను నిన్ను తాకితే తప్పా?[03:35.04]గాలి ఊపిరయ్యింది, నేల నన్ను నడిపింది,[03:39.85]ఏమిటంట నీలోని గొప్ప?[03:44.24][03:44.44]వెలుగు నిన్ను తాకింది, చినుకు కూడ తాకింది,[03:49.29]పక్షపాతమెందుకు నాపైన?[03:52.94]వెలుగు దారి చూపింది, చినుకు లాల పోసింది,[03:57.59]వాటితోటి పోలిక నీకేల?[04:00.52][04:00.62]అవి బ్రతికున్నప్పుడే తోడుంటాయమ్మా[04:05.20]నీ చితిలో తోడై నేనొస్తానమ్మా[04:10.03]నిను పొందేటందుకే పుట్టానే గుమ్మ[04:14.83]నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ...[04:20.83][04:40.59]
text lyrics
作词 : Chandra Bose 作曲 : M. M. Keeravaniపంచదార బొమ్మా బొమ్మా పట్టుకోవొద్దనకమ్మామంచుపూల కొమ్మా కొమ్మా ముట్టుకోవొద్దనకమ్మాచేతినే తాకొద్దంటే చెంతకే రావొద్దంటే ఏమౌతానమ్మానిను పొందేటందుకే పుట్టానే గుమ్మనువ్వు అందకపోతే వృధా ఈ జన్మనిను పొందేటందుకే పుట్టానే గుమ్మనువ్వు అందకపోతే వృధా ఈ జన్మ...~ సంగీతం ~పువ్వు పైన చెయ్యేస్తే కసిరి నన్ను తిట్టిందేపసిడి పువ్వు నువ్వని పంపిందేనువ్వు రాకు నా వెంట, ఈ పువ్వు చుట్టు ముళ్ళంటా,అంటుకుంటే మంటే వొళ్ళంతాతీగ పైన చెయ్యేస్తే తిట్టి నన్ను నెట్టిందేమెరుపుతీగ నువ్వని పంపిందేమెరుపు వెంట ఉరుమంటా, ఉరుము వెంట వరదంటా,నే వరద లాగ మారితే ముప్పంటావరదైనా వరమని వరిస్తానమ్మామునకైనా సుఖమని ముడేస్తానమ్మానిను పొందేటందుకే పుట్టానే గుమ్మనువ్వు అందకపోతే వృధా ఈ జన్మ...~ సంగీతం ~గాలి నిన్ను తాకింది, నేల నిన్ను తాకింది,నేను నిన్ను తాకితే తప్పా?గాలి ఊపిరయ్యింది, నేల నన్ను నడిపింది,ఏమిటంట నీలోని గొప్ప?వెలుగు నిన్ను తాకింది, చినుకు కూడ తాకింది,పక్షపాతమెందుకు నాపైన?వెలుగు దారి చూపింది, చినుకు లాల పోసింది,వాటితోటి పోలిక నీకేల?అవి బ్రతికున్నప్పుడే తోడుంటాయమ్మానీ చితిలో తోడై నేనొస్తానమ్మానిను పొందేటందుకే పుట్టానే గుమ్మనువ్వు అందకపోతే వృధా ఈ జన్మ...
Related songs
Anooj Guruvala/Rita
1、Panchadaara (From "Magadheera")
Rita/Anooj Guruvala
2、Panchadaara (From "Magadheera")
Anooj Guruvala/Rita
3、Panchadaara (From "Magadheera")
Anooj Guruvala/Rita
4、Panchadaara (From "Magadheera")
Popular
Ton Koopman/Musica Antiqua Amsterdam
1、Concerto for Harpsichord and Orchestra in D major, Hob.XVIII:11:1. Vivace
Allan Sherman
2、Lullaby, Beautiful Kittenfish
DJ Jorj/rob care
3、Amor De Verao (Rob Care Boogie Remix)
Baby Osamaa
4、Just Stay With Me