search

Telugammayi - M.M. Keeravani, Geetha Madhuri.lrc

LRC Lyrics download
[00:00.000] 作词 : M.M. Keeravani
[00:00.238] 作曲 : M.M. Keeravani
[00:00.477]రాయలసీమ మురిసిపడేలా
[00:05.787]రాగలవాడి జన్మ తరించేలా
[00:11.096]ముత్యమంటి సొగసే మూటగట్టుకుంది
[00:14.810]మూడు ముళ్ళు వేయమంది
[00:17.738]తెలుగమ్మాయి తెలుగమ్మాయి
[00:21.188]కళ్లలో వెన్నెలే వెలుగమ్మాయి
[00:24.641]తెలుగమ్మాయి తెలుగమ్మాయి
[00:28.367]అందుకోమన్నది నిన్ను తన చేయి
[00:32.353][00:47.971]
[01:07.942]పలికే పలుకుల్లో ఒలికే తొలకరి
[01:11.392]ఇంట్లో కురిసిందో సిరులే మరి
[01:14.845]నవ్వే నవ్వుల్లో తుళ్ళే లాహిరి
[01:18.571]జంటై కలిసిందో కలతే హరి
[01:21.748]హంసల నడకల వయారి అయినా
[01:25.201]ఏడడుగులు నీ వెనకే
[01:28.926]ఆశల వధువుగ ఇలాగ ఇలపై
[01:32.380]జారిన జాబిలి తునకే.
[01:35.568]తెలుగమ్మాయి తెలుగమ్మాయి
[01:38.758]కళ్లలో వెన్నెలే వెలుగమ్మాయి
[01:42.210]తెలుగమ్మాయి తెలుగమ్మాయి
[01:46.196]అందుకోమన్నది నిన్ను తన చేయి
[02:17.476][02:25.120]
[02:25.178]గీతలే అని చిన్న చూపెందుకు
[02:26.773]రోజు పిచ్చ్చి గీతాలు గీసుకుంటూ కూర్చుంటాడు
[02:28.903]దాన్ని నేను చేసుకోవాలా
[02:34.473]గీతలే అని చిన్న చూపెందుకు
[02:39.783]వాటి లోతులు చూడలేరెందుకు
[02:44.568]నదిలో పడవలా, వానలో గొడుగులా
[02:50.948]గువ్వపై గూడులా ,కంటిపై రెప్పలా
[02:58.112]జతపడే జన్మకి, తోడు ఉంటానని
[03:05.290]మనసులో మాటనే మనకు చెప్పకనే చెబుతుంది
[03:09.537][03:12.042]
[03:12.466]తెలుగమ్మాయి తెలుగమ్మాయి
[03:15.646]గుండెనే కుంచెగా మలచిందోయి
[03:19.099]తెలుగమ్మాయి తెలుగమ్మాయి
[03:23.085]అందుకోమన్నది నిన్ను తన చేయి
text lyrics
作词 : M.M. Keeravani
作曲 : M.M. Keeravani
రాయలసీమ మురిసిపడేలా
రాగలవాడి జన్మ తరించేలా
ముత్యమంటి సొగసే మూటగట్టుకుంది
మూడు ముళ్ళు వేయమంది
తెలుగమ్మాయి తెలుగమ్మాయి
కళ్లలో వెన్నెలే వెలుగమ్మాయి
తెలుగమ్మాయి తెలుగమ్మాయి
అందుకోమన్నది నిన్ను తన చేయి
పలికే పలుకుల్లో ఒలికే తొలకరి
ఇంట్లో కురిసిందో సిరులే మరి
నవ్వే నవ్వుల్లో తుళ్ళే లాహిరి
జంటై కలిసిందో కలతే హరి
హంసల నడకల వయారి అయినా
ఏడడుగులు నీ వెనకే
ఆశల వధువుగ ఇలాగ ఇలపై
జారిన జాబిలి తునకే.
తెలుగమ్మాయి తెలుగమ్మాయి
కళ్లలో వెన్నెలే వెలుగమ్మాయి
తెలుగమ్మాయి తెలుగమ్మాయి
అందుకోమన్నది నిన్ను తన చేయి
గీతలే అని చిన్న చూపెందుకు
రోజు పిచ్చ్చి గీతాలు గీసుకుంటూ కూర్చుంటాడు
దాన్ని నేను చేసుకోవాలా
గీతలే అని చిన్న చూపెందుకు
వాటి లోతులు చూడలేరెందుకు
నదిలో పడవలా, వానలో గొడుగులా
గువ్వపై గూడులా ,కంటిపై రెప్పలా
జతపడే జన్మకి, తోడు ఉంటానని
మనసులో మాటనే మనకు చెప్పకనే చెబుతుంది
తెలుగమ్మాయి తెలుగమ్మాయి
గుండెనే కుంచెగా మలచిందోయి
తెలుగమ్మాయి తెలుగమ్మాయి
అందుకోమన్నది నిన్ను తన చేయి